షేక్ పేట ఫ్లైఓవర్ పనుల్లో అపశృతి: క్రేన్ ఆపరేటర్ మృతి (వీడియో)

Jul 2, 2019, 12:44 PM IST

హైదరాబాద్ లోని షేక్ పేటలో గల ఓయు కాలీనీ ఫ్లైఓవర్ నిర్మాణ భాగంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ ఒక్కసారిగా రోడ్డు ప్రక్కకు వెళ్లి తిరగబడింది. దాంతో క్రేన్ డ్రైవర్  భయంతో ఒక్కసారిగా కిందకు దూకాడు. దాంతో అతను క్రేన్ కిందకు పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.