రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేత విహెచ్ (వీడియో)

Jun 6, 2019, 4:18 PM IST

తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై కాంగ్రెసు నేత వి. హనుమంతరావు ధర్నాకు దిగారు. ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.