Dec 2, 2019, 6:31 PM IST
శంషాబాద్ లో జరిగిన దిశ హత్యాచారం ఘటన మీద విద్యార్థులు స్పందించారు. సేఫ్టీ నెంబర్లు మీ ఫోన్లో నోట్ చేసుకున్నారా అన్న దానికి ఏ నెంబర్ కు ఫోన్ చేసినా ఆ సమయంలో పట్టించుకోరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం ఐదు తరువాత బైటికి వెళ్లాలంటే భయం వేస్తోందని, సేఫ్టీ కావాలి అని అన్నారు.