ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు ... ఇంట్లో ఉండాలి అంటే కట్నం తెమ్మంటున్నాడు

Oct 6, 2020, 5:24 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వరకట్నం కావాలంటూ ఐదు నెలల నుండి కాపారనికి తీసుకెళ్లడంలేదని భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కటికిరెడ్డి మానస మందవికాస్ ప్రేమ వివాహం చేసుకున్నారు . బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మానస  పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ వివాహం చేసుకుంది .