vuukle one pixel image

17 నెలల తరువాత టీమిండియాలోకి రహానే ఎంట్రీ

Apr 25, 2023, 3:56 PM IST

టీమిండియా వెటరన్  బ్యాటర్ అజింక్యా రహానే   తిరిగి టీమ్ లో చోటు దక్కించుకున్నాడు.  17 నెలల తర్వాత అతడు మళ్లీ  మెన్ ఇన్ బ్లూ తో కలిసి ఆడబోతున్నాడు.