భారత టీ20 జట్టు కెప్టెన్ ఎవరు?
ఈ సిరీస్‌లకు ఇండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, సంజు శాంసన్ వైస్ కెప్టెన్ గా ఉన్నారు.
ఇండియా టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ద్రువ్ జురేల్.
ఇంగ్లాండ్ జట్టుకు టీ20, వన్డేలకు జోస్ బట్లర్ కెప్టెన్.
ఇంగ్లాండ్ టీ20, వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రెహాన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహ్మూద్.