కేరళ ప్రభుత్వం పై యోగి ఆదిత్యనాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పందన ...

Feb 14, 2022, 8:40 PM IST

కేరళ ప్రభుత్వం పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పందించారు. ఆయన ఏమన్నారో మీరే వినండి..!