తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం..ప్రాణాలు ఒదిలింది...

Mar 4, 2020, 8:11 AM IST

ఒడిశాలోని బెర్హాంపూర్‌లోని సోనాపూర్ బీచ్ కి భారీ తిమింగలం కొట్టుకువచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు, మత్స్యకారులు షార్క్ ను తిరిగి సముద్రంలోకి పంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ షార్క్ సముద్రంలోకి తిరిగి వెళ్లలేకపోవడంతో మరణించింది.