కరోనా మరణం.. డాక్టర్ ను చావచితకబాదిన మృతుడి బంధువులు...

4, Aug 2020, 4:19 PM


కరోనా నేపథ్యంలో డాక్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాసిక్ లోకి గ్లోబల్ హాస్పిటల్ లో ఓ పేషంట్ కరోనాతో చనిపోయాడు. మృతుడి బంధువులు డాక్టర్ మీద దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్రంట్ లైనర్లుగా ఉండి సేవలందిస్తుంటే మామీదే దాడులు అంటూ డాక్టర్ల దీనిమీద నిరసన తెలుపుతున్నారు