video news : బాలీవుడ్ హిట్ సాంగ్స్ తో చెత్త ప్రచారం...

Bukka Sumabala | Updated : Nov 22 2019, 11:04 AM IST

పాటలతో చెత్తమీద అవగాహన కల్పిస్తున్నాడు ఓ మున్సిపల్ కార్మికుడు. 

పాటలతో చెత్తమీద అవగాహన కల్పిస్తున్నాడు ఓ మున్సిపల్ కార్మికుడు. మహారాష్ట్రలోని పూనే మున్సిపల్ కార్పొరేషన్ లో పాతికేళ్లుగా పనిచేస్తున్నా మహాదేవ్ జాదవ్ అనే పారిశుద్ధ్య కార్మికుడు చెత్తను ఎలా విడదీయాలి, తడిచెత్త పొడిచెత్త కలపడం వల్ల వచ్చే సమస్యలు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం ఇలాంటి పలు అంశాలమీద బాలీవుడ్ హిట్ సాంగ్స్ తో పేరడీ పాడుతూ అవగాహన కల్పిస్తున్నాడు. 

03:26ఆపరేషన్‌ సింధూర్‌ ని ముందుండి నడిపించిన ఈ సోఫియా ఖురేషి ఎవరు? Pahalgam Attack: పాక్‌ ను చావుదెబ్బ కొట్టిన భారత్‌.. | India's Big Blow to Pakistan | Asianet Telugu24:30Pahalgam Attack: పాక్ నరాలు తెంచేసిన భారత్ | India's Big Blow to Pakistan | Asianet News Telugu Pahalgam Attack: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో హై టెన్షన్ | Asianet Telugu Pahalgam Attack: ఉగ్రదాడిపై బీజేపీ మైనారిటీ మోర్చా ఆందోళన | Jammu Kashmir | Asianet News Telugu Pahalgam Attack: ఉగ్ర దాడికి నిరసనగా PDF చీఫ్ మెహబూబా ముఫ్తి ర్యాలీ | Asianet News Telugu37:09PM Modi fire on Congress: వక్ఫ్ రూల్స్ స్వార్థానికి మార్చేసింది కాంగ్రెసే | Ambedkar Jayanti మునాంబం వాసులకు బీజేపీ సభ్యత్వం.. భూ హక్కులపై రాజీవ్ చంద్రశేఖర్ భరోసా | Asianet News Telugu బ్యాంకాక్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం | Asianet News Telugu బ్యాంకాక్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం | PM Modi Visit Thailand | Asianet News Telugu