77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద వీరమరణం పొందిన సైనికులకు ఘన నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ప్రధాని నివాళులు సమర్పించారు.