Dec 14, 2019, 4:57 PM IST
బీజేపీ వాళ్లు నిన్న పార్లమెంటులో నేను మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పమని అడిగారు. నేను నిజం మాట్లాడినందుకు నన్ను క్షమాపణ చెప్పమంటున్నారు. నేను
రాహుల్ సావర్కర్ ని కాదు...నా పేరు రాహుల్ గాంధీ, నిజాలు మాట్లాడినందుకు నేనెవ్వరికీ క్షమాపణ చెప్పను అన్నారు.