వారసత్వ ఆస్తులలో మమహిళలు ఎలాంటి హక్కులను కలిగి ఉంటారు . మహిళలకు ఆస్తి లో ఎంత వాటా ఉంటుంది అనేది అడ్వకేట్ పల్లా కృష్ణ మోహన్ ఈ వీడియోలో వివరించారు .