నా మీద ఎందుకు పడుతున్నారు: ప్రియాంక

Jul 20, 2019, 1:23 PM IST

చట్టం సోన్ భద్రా కాల్పుల కేసు బాధితులను రక్షించాలని కాంగ్రెసు నేత ప్రియాంక గాంధీ అన్నారు. వారికి మద్దతు ఇవ్వాల్సి ఉండిందని ఆమె అన్నారు. చట్టాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. వారికి రక్షణ కల్పించకుండా తన మీద ఎందుకు పడుతున్నారని ఆమె ప్రశ్నించారు.