Galam Venkata Rao | Published: Apr 23, 2025, 3:00 PM IST
Pahalgam Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF) చీఫ్ మెహబూబా ముఫ్తి తీవ్రంగా స్పందించారు. అమాయక పర్యాటకులు, స్థానికులపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. PDF అధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.