నైట్ కర్ఫ్యూ ఉల్లంఘనలపై రంగంలోకి దిగిన కలెక్టర్: పెళ్లి వేడుకలను ఆపి పంతులుతోసహా అందరూ అరెస్ట్

Apr 28, 2021, 2:19 PM IST

నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ... రెండు ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్లు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న కలెక్టర్ అక్కడకు చేరుకొని పంతులుతోసహా అందరిని అరెస్ట్ చేసారు. చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్థానిక పోలీస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడంతోపాటు ఆ రెండు ఫంక్షన్ హాల్స్ ని సీజ్ చేసారు