మామిడిపండ్లలో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా? ఇక్కడ చూడండి..

May 15, 2020, 10:54 AM IST

మామిడిపండు అంటే బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, హిమాయత్.. మామూలుగా మనకు తెలిసిన రకాలు ఇవి. మనకు తెలియని వందల రకాల మామిడిపండ్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేకప్రాంతాల్లో పండించిన వందల రకాల మామిడిపండ్లతో లక్నోలో ఓ షో పెట్టారు. దానిమ్మలాంటి మామిడిపండ్లు, చీతాలాంటి మామిడిపండ్లు... నిమ్మకాయ సైజునుండి పుచ్చపండు సైజువరకూ.. రకరకాల షేపుల్లో మామిడిపండ్లు కనిపిస్తాయి.