హిజాబ్ కాంట్రవర్సీ పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పందన ... ఏషియానెట్ న్యూస్ ఎక్స్ క్లూజివ్

Feb 14, 2022, 8:54 PM IST

కేరళ ప్రభుత్వం పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పందించారు. ఆయన ఏమన్నారో మీరే వినండి...  హిజాబ్ నుండి మొదలుకొని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల వరకు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తో ఏషియానెట్ న్యూస్ ఎక్స్ క్లూజివ్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం స్టే ట్యూన్డ్ ...