Dec 31, 2019, 12:18 PM IST
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక నగరాల్లో చెలరేగిన నిరసనలు భారతీయ పర్యాటక రంగానికి పెద్ద దెబ్బగా మారాయి. దాదాపు ఏడు దేశాలు ట్రావెల్ వార్నింగులు జారీ చేశాయి.
చట్టానికి వ్యతిరేకంగా ఇంకా నిరసనలు, ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన గొడవల్లో ఇప్పటికి 25 మంది చనిపోయారు.