మంచువాన : విరిగిన మంచుపెళ్లల కింద కూరుకుపోయి...ప్రాణాపాయస్థితిలో...

Jan 16, 2020, 11:44 AM IST

జమ్మూ కాశ్మీర్ లోని లచ్చిపురాలో మంచు స్లైడ్‌లో చిక్కుకున్న తారిక్ ఇక్బాల్‌ అనే వ్యక్తిని భారత ఆర్మీ సిబ్బంది రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతను డిశ్చార్జ్ అయ్యాడు