Dec 18, 2019, 11:18 AM IST
కేంద్ర రైల్వే మంత్రి సురేష్ అంగాడీ నిరసనకారులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైల్వేలే కాదు ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీనైనా నాశనం చేయడం చేస్తే ఓ మంత్రిగా నిరసనకారులను కనిపిస్తే కాల్చేయమని ఆర్డర్లు ఇస్తానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.