విదేశాల నుంచి వచ్చినవారికి క్వారంటైన్ లో పెట్టే ఫుడ్ చూడండి

Jul 15, 2020, 6:11 PM IST

విదేశాల నుంచి వచ్చినవారిని 7 రోజుల కంపల్సరీ క్వారంటైన్ లో ఉంచుతున్న విషయం తెలిసిందే. క్వారంటైన్ లో 7 రోజులపాటు మరో మనిషి కనబడకుండా హోటల్ లో ఉంటున్న వారికి ఏ విధమైన ఆహారాన్ని ఇస్తున్నారో అని అందరం అనుకుంటాము. ఢిల్లీలోని ఒక హోటల్ లోని వారికి ఏ విధమైన ఆహారాన్ని ఇస్తున్నారో చూడండి.