Dec 14, 2019, 11:00 AM IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మేము మహిళలు, వారి గౌరవం గురించి మాట్లాడుతున్నాం.
కాంగ్రెస్ లో ఓ సీనియర్ నేత అయ్యి ఉండి మహిళల గౌరవాన్ని భంగపరిచేలా మాట్లాడడం సరికాదంటూ మండిపడ్డారు.