అమానుషం..డాక్టర్లమీద కరోనా పాజిటివ్ వ్యక్తుల దాడి

Apr 2, 2020, 11:52 AM IST

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణ సంఘటన జరిగింది. ఇండోర్ లోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తికి కరోనాపాజిటివ్ తేలడంతో ఆ వ్యక్తి చుట్టుపక్కల వారికి కరోనా టెస్టులు చేస్తున్నారు. దీనికోసం శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి వచ్చిన వారిమీద మూకుమ్మడిగా రాళ్లదాడి జరిగింది. ఆ వీడియో....