కరకరలాడే మిడత ఫ్రై.. మిడత బిర్యానీ.. కొన్ని దేశాల ఫేవరేట్ ఫుడ్ ఐటమ్..

Jun 11, 2020, 4:38 PM IST

పంటలపై దాడి చేస్తూ రైతు వెన్నులో వణుకు పుట్టిస్తున్న మిడతల్ని ఎంచక్కా ఫుడ్ గా తీసుకోవచ్చని మీకు తెలుసా. మిడతల్ని పట్టుకుని నీటిలో ఉడికించి ఆ తరువాత డీప్ ప్రై చేసుకుని తింటే నా సామిరంగా.. ఆ టేస్ట్ అదుర్స్ అట. ఇది మేము చెబుతున్నమాట కాదు ఇప్పటికే చాలా దేశాల్లో దీన్ని ఆహారంగా మలుచుకున్నవాళ్లు చెబుతున్న విషయం.