JNU campus : పోలీస్ గో బ్యాక్ నినాదాలతో మారుమ్రోగిన JNU

Jan 6, 2020, 11:19 AM IST

ఢిల్లీ జనహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పోలీస్ గోబ్యాక్ అనే నినాదాలు చేశారు. స్వరాజ్ పార్టీ లీడర్ యోగేంద్ర యాదవ్ ను యూనివర్సిటీ బయట మ్యాన్ హ్యాండిల్ చేశారు.