ఢిల్లీ ప్రజలు ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని ఆశీర్వదించారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. AAP, అరవింద్ కేజ్రీవాల్ కి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు పంచి సంబరాల్లో పాల్గొన్నారు.