ఆకట్టుకున్న దసరా వైమానిక విన్యాసాలు (వీడియో)

Oct 3, 2019, 12:28 PM IST

మైసూరు లోని బన్నిమన్టప్ గ్రౌండ్ లో గురువారం ఉదయం జరిగిన వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ ఎయిర్ షో జరిగింది.