Dec 7, 2019, 10:19 AM IST
ఛత్తీస్ ఘడ్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వినూత్నరీతిలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు. రాయ్ పూర్ లోని మహ్మద్ మోషిన్ షేక్ అనే ట్రాపిక్ కానిస్టేబుల్ తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో డ్యూటీని ఎంజాయ్ చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ లోని ట్రాఫిక్ కానిస్టేబులు రంజిత్ సింగ్ వీడియో చూసి స్పూర్తి పొందానని, తన డ్యూటీ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.