Mar 4, 2022, 1:10 PM IST
ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే శర్వానంద్ నుంచి వచ్చిన చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. `పుష్ప`లో శ్రీవల్లిగా రచ్చ చేసిన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, మహిళ ప్రాధాన్యతతో, ఫన్, మదర్ సెంటిమెంట్‌తో మేళవింపుగా దర్శకుడు కిశోర్ తిరుమల రూపొందించారు. ఖుష్బు, రాధికా, ఊర్వశి, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మరి సినిమాని ఆడియెన్స్ ఎలా ఫీల్ అవుతున్నారనేది పబ్లిక్ టాక్‌లో తెలుసుకుందాం.