మగాళ్లకూ బికినీలు.. ఇదో విడ్డూరం అంతే...

Oct 12, 2020, 6:38 PM IST


ఆడవాళ్ల బికినీలు వేసుకుంటే కళ్లకు పండగే.. మరి మగవాళ్లు వేసుకుంటే.. ఇదేం విడ్డూరం అనుకోకండి.. అవి కూడా వచ్చేశాయి మార్కెట్లోకి.. వాటినే బ్రోకినీలు అంటున్నారు.