Dec 11, 2021, 12:44 PM IST
పురాణాల ప్రకారం పెద్దవాళ్లు ఉదయం లేచిన వెంటనే కొన్ని వస్తువులను చూస్తే మంచి జరుగుతుందని మరికొన్నింటిని చూస్తే అశుభం కలుగుతుందని భావించేవారు. అయితే ఈ నమ్మకాలను ఇప్పటికీ పాటించే వారు చాలా మంది ఉన్నారు. మరి కొందరు వీటిని మూఢనమ్మకాలుగా (Superstitions) భావించి పట్టించుకోరు. అయితే బయటకు వెళ్లినప్పుడు ఏదైనా అనుకున్న పని జరగనప్పుడు, ఆర్ధిక నష్టం (Financial Struggles) ఏర్పడినప్పుడు, ఏదైనా అశుభం వాటిల్లినప్పుడు ఉదయం లేచిన వెంటనే ఎవరిని చూసామో.. అనుకున్న పని జరగలేదని నిరాశ చెందుతారు. కనుక ఉదయం లేచిన వెంటనే వేటిని చూడకూడదు వేటిని చూడాలో ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..