హీరోయిన్ రష్మిక బ్యూటీ సీక్రెట్స్, గ్లోయింగ్ స్కిన్ కి ఇవే కారణం
Dec 25, 2021, 11:18 AM IST
రష్మిక నేచురల్ బ్యూటీ అని చెప్పొచ్చు. రష్మిక తన చర్మ సంరక్షణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందట. అందుకే.. ఆమె అంత సహజంగా అందంగా కనిపిస్తుంది. మరి రష్మిక బ్యూటీ సీక్రెట్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..