బాజ్వా పదవీ కాలం పొడగింపు: పాలన ఇమ్రాన్ చేతుల్లోనే ఉందా...(వీడియో)

Aug 20, 2019, 5:44 PM IST

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాజ్వా ఈ నవంబర్ లో రిటైర్ అవ్వాల్సున్నప్పటికీ, అతని పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాలపాటు పొడిగించింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ లో ప్రభుత్వాన్ని మిలటరీనే  శాసిస్తుందని మరోమారు నిరూపించింది. ఇంతకుమునుపులా సైన్యమే ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, వెనుకనుండి ప్రభుత్వాన్ని నడపాలని నిశ్చయింకున్నట్టు అర్థమవుతుంది.