పశువుల్ని పిప్పి చేస్తున్న రాకాసి దోమలు.. అంతా దానివల్లే...

Sep 14, 2020, 9:42 PM IST

అమెరికాలో రాకాసి దోమల గుంపు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో పాడి జంతవుల్ని, అటవీ వన్య ప్రాణుల్ని బలి తీసుకుంది.