ఆస్తమా ప్రాణాలు తోడేస్తుందా.. అయితే ఇవి తినండి..

Sep 10, 2020, 9:16 AM IST

ఆస్తమా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయా.. అన్నంతగా ఇబ్బంది పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 34 కోట్ల మందికి ఆస్తమా ఉంది. ఇంకా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటికి చేపలు మంచి రెమెడీ అంటున్నారు పరిశోధకులు.