గుండెను పదిలంగా కాపాడుకోవడానికి 5 సూత్రాలు...

Mar 5, 2023, 1:47 PM IST

ఈ మధ్య కాలంలో ఎందరో యువత, ఫిట్ గా ఉన్నవారు సైతం హార్ట్ అటాక్స్ కి గురై మరణించడం మనం చూస్తున్నాము. ఈ అర్థాంతర మరణాలకు గల కారణాలను, గుండెను ఎలా పదిలంగా కాపాడుకోవాలి అనే విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రముఖ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ కార్డియాలజీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ ఏషియానెట్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ వీడియో మీకోసం...