Jun 7, 2023, 5:05 PM IST
పుచ్చకాయ మాక్ టైల్ మంచి కలర్ ఫుల్ గా ఉండడమే కాదు చాల రుచిగా కూడా ఉంటుంది . చాల వరకు పుచ్చ కాయను ముక్కలుగా తినటానికి ఇష్టపడతారు .కొంత మంది ముక్కలు మిక్సీ చేసి జ్యూస్ తాగుతారు . మనం ఇప్పుడు పుచ్చ కాయతో చక్కటి మాక్ టైల్ చేసుకుందాం . దీనికి కావలిసిన పదార్దాలు , చేసే విధానం ఈ వీడియోలో చూడండీ .