ఎప్పుడూ అన్నంతో కూరలు కలిపి తిని బోర్ కొట్టేసిందా,
ఎప్పుడూ అన్నంతో కూరలు కలిపి తిని బోర్ కొట్టేసిందా, బిర్యానీ తినే మూడ్ లేదా అయితే ఈ డిఫరెంట్ ఫుడ్ ఐటెం మీకోసమే. వండిన అన్నం తో సింపుల్ గా మసాలా రైస్ చేసేస్తే..చెప్తుంటే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వండేద్దాం అయితే...