చాల సింపుల్ గా ఎగ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్ తో తయారీ విధానం
Jul 1, 2021, 12:39 PM IST
కేవలం 10 నుండి 15 నిమిషాలలో ఎగ్ బిర్యానీని కుక్కర్ లో చేసుకోవచ్చు . దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో ఈ విధానములో కూడా అదే ఫ్లేవర్ ఉంటుంది . ఈ వీడియోలో చూపిన పద్దతిని ఫాలో అయి మీరు కూడా చేసుకోండి .