నాటు కోడి పులుసు ఇలా సింపుల్ గా చేసుకోండి

Sep 9, 2021, 1:09 PM IST

నాటుకోడి పులుసు అమ్మమ్మ చేసిన విధంగా ఇలా చేసుకొని తింటే చాల రుచిగా ఉంటుంది . నాటుకోడి కూర అనగానే చాల పెద్ద ప్రాసెస్ అనుకుంటాం . కానీ ఈ వీడియోలో చూపిన విధంగా చాల సింపుల్ గ చేసుకొని తినవచ్చు .