సేమియా తో స్వీట్ అంటే అందరికి ఇష్టమే . ఏ పండగ వచ్చిన సేమియాతో స్వీట్ చేసి తింటారు . ఈ రెసిపీ ని వీడియోలో చూపిన విధంగా చేసుకొని తింటే చాల రుచిగా ఉంటుంది .