Apr 11, 2020, 5:21 PM IST
హాట్ సమ్మర్ లో కూల్ లస్సీ.. పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతాయి. అయితే లాక్ డౌన్ వేళ బైటికి వెళ్లే పరిస్థితి లేదు...ఎలా అనుకుంటున్నారా? మీ లాంటి లస్సీ ప్రియులకోసమే.. ఇంట్లోనే క్షణాల్లో లస్సీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారుచేసుకోవచ్చో చూడండి..