రోజూ చికెన్ తింటే.. చిక్కిపోయే నడుము..

చికెన్ ను చిక్కుడు కాయ ఒలిచినంత ఈజీగా లాగించేస్తారు నాన్ వెజ్ ప్రియులు. 

చికెన్ ను చిక్కుడు కాయ ఒలిచినంత ఈజీగా లాగించేస్తారు నాన్ వెజ్ ప్రియులు. రోజూ అన్నంలో చికెన్ ఉండాల్సిందే. లేకుంటే అసలు ముద్దదిగదు. చికెన్ ఉంటే కూరగాయలు అంటరాని వస్తువులైపోతాయి. మెత్తగా కరిగిపోయే ఆ రుచి.. ముందు ఆకుపచ్చని కూరగాయలు తేలికైపోతాయి. దీనికి కరోనా తోడయ్యింది. ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే చికెన్, గుడ్లు బాగా తినాలని చెబుతుండడంతో చికెన్ ప్రియుల్ని పట్టలేకపోతున్నాం. రోజూ చికెన్ తింటూ కూడా సన్నబడొచ్చు అని ఇదివరలో కొన్ని పరిశోధనలు కూడా తేల్చేశాయి. 
 

Google News Follow Us
08:12నేతి బొబ్బట్లు లేదా భక్షాలు తయారుచేయు విధానం02:46కూరల్లో ఉప్పు, పులుపు, కారం ఎక్కవైతే పాడయ్యక్కర్లేదు...ఈ సింపుల్ చిట్కాలతో వాటిని సూపర్ అనేలా మార్చేయ్యొచ్చు..03:15పసుపు నల్లగా ఉంటుందా అని ఆశ్చర్యపోకండి...దీనివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకోండి...04:03వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు...ఏంటీ కొత్తగా ఉందా..? ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది...06:00డిఫరెంట్ గా చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి02:10 పోషకారం అంటే ఖరీదైనది అనే అపోహ వీడండి..ఇది బడ్జెట్ లో కూడా లభిస్తుంది....06:23గోబీ మంచూరియా తయారీ విధానం 03:59కొర్రలతో అన్నం ఇలా ట్రై చేసి తినండి చాల బాగుటుంది 04:07దోశల్లో ఇన్ని వెరైటీలు ఎప్పుడైనా చూశారా?05:44చేపల వేపుడు క్రిస్పీగా ఇలా ట్రై చేయండి