చికెన్ తో వంటకం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు . చికెన్ తో మనం పచ్చడి చేసుకుందాం . చికెన్ టేస్ట్ తో పాటు కారంగా అలాగే పుల్లగా మంచి రుచి ఉంటుంది . ఈ చికెన్ పచ్చడి రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండీ .