వరల్డ్ ఫేమస్ లవర్ : రౌడీ పిల్లా..డైరెక్ట్ గా నిర్మాతతోనే గొడవపెట్టుకుంది...

Feb 12, 2020, 7:42 AM IST

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. రాశీఖన్నా, ఈజాబెల్లె, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ కథానాయికలు. ఫిబ్రవరి 14న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా టీం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ విశేషాలు...