వరల్డ్ ఫేమస్ లవర్ : సింగిల్, డబుల్ ఓపికలేదు..కొడితే సిక్స్ కొట్టాల్సిందే...

Feb 12, 2020, 12:59 PM IST

రాశీఖన్నా, ఈజాబెల్లె, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ నలుగురు కథానాయికలతో..విజయ్ దేవరకొండ చేసిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ విశేషాలు...