టక్ జగదీష్ : నానీ ఈ సారి మాయ చేస్తాడా...

Jan 31, 2020, 9:55 AM IST

నానీతో నిన్నుకోరి సినిమా తీసిన శివనిర్వాణ మళ్లీ నానీతో జోడీకట్టాడు. ఈ సారి టక్ జగదీష్ అంటూ రాబోతున్నాడు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమయ్యింది.