'స్వేచ్చ' లాంటి సినిమాలు అవసరం

Feb 27, 2020, 2:53 PM IST

గాయని మంగ్లీ లీడ్‌ రోల్‌లో కెపీఎన్‌ చౌహాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'స్వేచ్ఛ'. రాజు నాయక్‌ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.