Dec 2, 2019, 4:40 PM IST
శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం సంఘటన మీద టాలీవుడ్ డైరెక్టర్లు సుకుమార్, సురేందర్ రెడ్డి స్పందించారు. మేము మగాళ్లం కాదు మృగాళ్లం...మీరెవ్వరూ మమ్మల్ని నమ్మద్దు, అనుమానంతోనే బతకండి అప్పుడే మీరు సేఫ్ గా ఉండగలరు అని సుకుమార్ చెబితే, ఇలాంటివారిని ఉరితీయాలి లేదా షూట్ చేయాలి అంటూ సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.